SEMrush Keyword Magic Toolకి ఇతర ప్రత్యామ్నాయాలు

Keywords generator
Love to Share

SEMrush Keyword Magic Toolకి కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, వీటి ద్వారా Keyword Search చేయడానికి అలాగే ఎటువంటి Keyword రూపొందించవచ్చో తెలుసుకోవడం సులువవుతుంది.

SEMrush Keyword tool alternates

Google Keyword Planner: ఇది google అందించే ఫ్రీ keyword tool ప్లానర్. ఇది గూగుల్ లో మీ Ad Campaign  లకి కావాల్సిన keywords search చేయడంలో ఉపయోగపడుతుంది అలాగే మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ ని పెంచే keywords ని సృష్టించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Google Keyword Planner

Ahrefs Keywords Explorer: కీవర్డ్స్ రెండు రకాలు. ఒకటి Short tail keywords రెండోది Long tail keywords. Ahrefs లాంగ్ టైల్ కీవర్డ్స్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ర్యాంక్ చేయడానికి కావాల్సిన సలహాలను సూచిస్తుంది.

Ahrefs Keyword Generator

Ubersuggest: ఇది keywords సృష్టించడానికి కావాల్సిన ఐడియాలను ఇస్తుంది. అలాగే గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో keyword ని ఎంత ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారో కూడా తెలియజేస్తుంది. SEO లో keywords యొక్క ప్రాముఖ్యతని చెబుతుంది.

Ubersuggest Keyword Planner

Answer the Public: ఇది ఒక బ్లాగ్ లోకి కావాల్సిన కీవర్డ్స్ ని ప్రశ్నల రూపంలో తెలియజేస్తుంది. ఆయా keywordsని రూపొందించడానికి కావాల్సిన ఐడియాలను అందిస్తుంది. ఈ టూల్ బ్లాగ్స్ రాయడానికి కావాల్సిన కంటెంట్ ని రూపొందించడంలో చాలా సహాయపడుతుంది.

Answer the Public

ఇవే కాకుండా Keywordtool.io, KWFinder, Google Trends వంటి keywords ని రూపొందించే మరెన్నో ఫ్రీ టూల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఈ టూల్స్ మనకు కొంతవరకు ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో దేని ప్రత్యేకతలు దానివే. మీకు అవసరాలకు అనుగుణంగా మీరు ఈ టూల్స్ ని వాడుకోవచ్చు.

Love to Share
Scroll to Top