Website ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు !!

Earning through website
Love to Share

Website ద్వారా డబ్బులు సంపాదించేందుకు ఈ రోజుల్లో చాలా మార్గాలే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే మీ website లో ఎటువంటి కంటెంట్ ని మీరు ప్రమోట్ చేస్తున్నారు. అది ఏ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది అనే విషయాలపైనే మీ website ట్రాఫిక్ అనేది ఆధారపడి ఉంటుంది.

Earning money through a website

Google Adsense: ఇది గూగుల్ కి సంబంధించిన advertising tool. ఇది మీ వెబ్సైట్ లో యాడ్స్ ని మీరు ఎంచుకున్న ప్లేసెస్ లో ఉంచుతుంది. యాడ్స్ పైన క్లిక్ అయిన clicks ఆధారంగా మీ website కు రెవెన్యూ జనరేట్ అవుతుంది.

Affiliate Marketing: ఇది మరొక రకమైన మార్కెటింగ్ టెక్నిక్. ఇందులో మీరు ఇతర కంపెనీలకు, వ్యక్తులకు సంబంధించిన వస్తువులు లేదా సర్వీసులను మీ website లో ఆయా affiliate లింకుల ద్వారా అమ్మవచ్చు. ఇలా అమ్మబడిన వస్తువులు లేదా సేవల మీద మీకు కమీషన్ రూపంలో ఆదాయం వస్తుంది.

Sponsored Content: ఇతర బ్రాండ్స్ కు మీ వెబ్సైట్ ద్వారా మార్కెటింగ్ చేయడం ద్వారా కూడా ఆదాయం వస్తుంది.

E-Books or Courses: మీ వెబ్సైట్ లో మీరు పొందుపరిచే కంటెంట్ కు సంబంధించి e-books లేదా Course తయారు చేసి అమ్మడం ద్వారా కూడా మీరు మీ వెబ్సైట్ నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు.

Love to Share
Scroll to Top