Sahaja Developers వారి ఓపెన్ ప్లాట్స్… కొలనుపాక జైన్ టెంపుల్ నుండి 1కి.మి. దూరంలో…

Open plots at Temple Hub Kolanupaka
Love to Share

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత యాదాద్రి దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు యాదాద్రికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

యాదాద్రి-భువనగిరి జిల్లాలో

యాదాద్రి దేవాలయానికి సరిగ్గా 23 కి. మి. ల దూరంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన, రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన జైన్ టెంపుల్ కొలనుపాక అనే గ్రామంలో కొలువై ఉంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన సోమేశ్వరాలయం ఈ గ్రామానికి మరో ఆభరణం. కొలనుపాక గ్రామం వరంగల్ హైవేలో (NH163), ఆలేరు మండలం, యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఉంది.

యాదాద్రికి అతి దగ్గరలో, వరంగల్ హైవే నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాకలో రెసిడెన్షియల్ జోన్ బాగా పెరుగుతోంది. అందుకే ఈ గ్రామం చుట్టు పక్కలా అలాగే ఆలేరు ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్ వెంచర్లు బాగా పెరిగిపోయాయి.

Sahaja Developers సహజవనం-4 ఎక్కడుంది ?

కొలనుపాక జైన్ టెంపుల్ కి 1కి.మి. దూరంలో ప్రశాంత వాతావరణంలో సహజ డెవెలపర్స్ వారు 3.5 ఎకరాల్లో సహజవనం-4 అనే రెసిడెన్షియల్ ప్లాట్స్ వెంచర్ ను ఏర్పాటు చేశారు. మొత్తం 82 ప్లాట్లకు ఇల్లు కట్టుకొని ఉండటానికి వీలుగా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు.

మానసిక ప్రశాంతత కోసం ప్రకృతివనం

కోవిడ్ తరువాత మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. డబ్బు, ఆస్తులు సంపాదించడం కంటే మంచి జీవన విధానానికే ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. ఈ గజిబిజి జీవనశైలి నుంచి వారాంతంలో కాస్త మానసిక ప్రశాంతత కోసం ప్రకృతివనంలో ఒక్క రోజైనా గడపడానికి ఎంప్లాయీస్ గానీ, వ్యాపారస్థులు గానీ ఇష్టపడుతున్నారు. మరి ఇలాంటివారికోసం కుటుంబంతో ఆహ్లాదంగా గడిపేందుకు కాటేజెస్, స్విమ్మింగ్ పూల్, పిల్లలు అడుకోడానికి చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా వంటివి సహాజవనం-4 లో ఏర్పాటు చేశారు.

మల్టీ ప్లాంటేషన్ పద్ధతిలో 12 నుంచి 18 మొక్కలు

అడవులు తగ్గిపోయి కాంక్రీట్ జంగిల్స్ పెరుగుతున్న ఈ సమాచార యుగంలో ప్రకృతిని కాపాడేందుకు సహజ డవలపర్స్ వారు ప్రతి ప్లాటులో 12 నుంచి 18 మొక్కలను నాటుతున్నారు. మల్టీ ప్లాంటేషన్ విధానంలో సీతాఫలం, జామ, మామిడి, జామ ఇంకా శ్రీగంధం చెట్లను కూడా పెంచుతున్నారు. దీంతో సహజవనం-4 వెంచర్ లో ప్లాట్ కొన్న ప్రతి ఒక్కరికీ తాము పెట్టిన పెట్టుబడి మీద అధిక రాబడి ఉంటుంది.

అతి తక్కువ సమయంలోనే మీ పెట్టుబడికి రెట్టింపు విలువ

ఇక్కడ ప్లాట్లు 121, 130, 159, 171 గజాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడ్డాయి. గజం కేవలం రూ. 4500/- మాత్రమే. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో వారాంత సెలవులు గడపవచ్చు. అలాగే మీరు పెట్టిన పెట్టుబడికి మల్టీ ప్లాంటేషన్ విధానంలో మంచి రాబడిని పొందవచ్చు. ఇంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే మీరు కొన్న ప్లాటు విలువ రెట్టింపయ్యే అవకాశం పుష్కలంగా ఉంది.

“భూమి మీద పెట్టుబడి మన భావితరాల భవిష్యత్తుకి పునాది” అనే విషయం మనందరికీ తెలిసిందే.

SAHAJA DEVELOPERS

Love to Share
Scroll to Top